Ayesha Khan: నడుమందాలతో కట్టిపడేస్తోన్న వయ్యారి.. అయేషా చిరునవ్వుకే ఆగమవ్వరా కుర్రాళ్లు..
ప్రస్తుతం సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూ కుర్రకారు క్రాష్ లిస్ట్ లోకి చేరిన కొత్త పేరు 'ఆయేషా ఖాన్'. ఎవరు ఈ 'ఆయేషా ఖాన్' అనుకుంటున్నారా ?? అయితే మీకంటే ఓం భీమ్ బుష్ చూసినవారికి బాగా గుర్తుండిపోతుంది ఈ ముద్దుగుమ్మ. 2022 లో 'ముఖచిత్రం' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయైంది హిందీ భామ అయేషా ఖాన్. దీని తర్వాత హిందీ బిగ్‌బాస్‌లో సత్తా చాటింది.ఈ చిన్నది హిందీ బిగ్ బాస్ 17 షోలో పాల్గొని రచ్చ లేపింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
