Jawan: ‘జవాన్’ కాపీ సినిమానా.? ఆ పాత చిత్రాన్ని గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్..

| Edited By: Phani CH

Sep 04, 2023 | 7:41 PM

పెద్ద సినిమాలు సీన్‌లోకి వచ్చిన ప్రతిసారీ వాటిని పోలిన సినిమాలు, ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్న సినిమాలు.. ఇలా ప్రతి విషయం గురించి నెట్టింట్లో ఇంట్రస్టింగ్‌ చర్చ జరుగుతుంది. జవాన్‌ ట్రైలర్‌ చూసిన వాళ్లందరూ, అట్లీ లాస్ట్ మూవీస్‌కి ఇన్‌స్పిరేషన్‌ ఏంటో ఆరా తీస్తున్నారు. ఆర్య, నయనతార జంటగా నటించిన సినిమా రాజా రాణి. అట్లీకి బంపర్‌ లాంచ్‌ ఇచ్చిన మూవీ ఇది. ఈ సినిమా చూసిన వారందరూ ఒక్కసారిగా మోహన్‌, రేవతి జంటగా నటించిన మౌనరాగాన్ని గుర్తుచేసుకున్నారు.

1 / 5
పెద్ద సినిమాలు సీన్‌లోకి వచ్చిన ప్రతిసారీ వాటిని పోలిన సినిమాలు, ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్న సినిమాలు.. ఇలా ప్రతి విషయం గురించి నెట్టింట్లో ఇంట్రస్టింగ్‌ చర్చ జరుగుతుంది. జవాన్‌ ట్రైలర్‌ చూసిన వాళ్లందరూ, అట్లీ లాస్ట్ మూవీస్‌కి ఇన్‌స్పిరేషన్‌ ఏంటో ఆరా తీస్తున్నారు.

2 / 5
ఆర్య, నయనతార జంటగా నటించిన సినిమా రాజా రాణి. అట్లీకి బంపర్‌ లాంచ్‌ ఇచ్చిన మూవీ ఇది. ఈ సినిమా చూసిన వారందరూ ఒక్కసారిగా మోహన్‌, రేవతి జంటగా నటించిన మౌనరాగాన్ని గుర్తుచేసుకున్నారు. సేమ్‌ కాన్సెప్ట్ ని,  ఈ కాలానికి తగ్గట్టు తీశారని అన్నారు. ఆ తర్వాత తెరి విషయంలోనూ అదే జరిగింది.

3 / 5
కూతురి కోసం విజయ్‌ పడ్డ ఆరాటాన్ని చూసిన వారందరూ అప్పట్లో కమల్‌హాసన్‌ చేసిన నాయగన్‌ని గుర్తుచేసుకున్నారు.

4 / 5
ఇప్పుడు జవాన్‌ ట్రైలర్‌ రేంజ్‌ వేరే లెవల్లో ఉంది. ఈ సినిమాలో ఫాదర్‌ అండ్‌ సన్‌ సెంటిమెంట్‌ని, యాక్షన్‌నీ గమనించారా? గమనించడం ఏంటి... దానికి ఇన్‌స్పిరేషన్‌ ఏంటో కూడా చెప్పేస్తాం అంటున్నారా? యస్‌... ఆల్రెడీ నెటిజన్ల మధ్య ఇంట్రస్టింగ్‌ టాపిక్‌ ఇప్పుడు ఇదే.  జవాన్‌ ట్రైలర్‌లో ప్రతి ఫ్రేమ్‌నీ డీకోడ్‌ చేస్తున్నారు.

5 / 5
వింటేజ్‌ కమల్‌ మూవీస్‌ అంటే అట్లీకి అదో మాదిరి ఇష్టం. అందుకే ఆయన మూవీస్‌లో కాన్సెప్టులను తీసుకుని, ఫ్రెష్‌ కోటింగ్‌ ఇచ్చి, ఇప్పటి ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టు తెరకెక్కిస్తున్నారు అని అట్లీ తీరుని డిస్‌క్రైబ్‌ చేస్తున్నారు క్రిటిక్స్. జవాన్‌ సినిమాకు ఇన్‌స్పిరేషన్‌ అంటూ ఒరు కైదియిన్‌ డైరీని గుర్తుచేసుకుంటున్నారు.