AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ananya Pandey: ఈ అందాల విందుకు స్టార్ డం లేకపోయినా.. ఫాలోయింగ్ అదుర్సే.! ‘అనన్య’ వండర్స్.

అనన్య పాండే.. ఈ బాలీవుడ్ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాతో హీరోయిన్ గా తెలుగులో పరిచయం అయ్యింది. ఆడియన్స్‌ మాత్రం ఈ బ్యూటీకి సంబంధించిన అప్‌డేట్స్‌ను రెగ్యులర్‌గానే ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు కొత్త కొత్త ఫొటోస్ తో ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అసలే హాట్ బ్యూటీ. పైగా గ్లామర్ షో.. కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు ఆమ్మడి ఫ్యాన్స్..

Anil kumar poka
|

Updated on: Aug 14, 2023 | 4:27 PM

Share
లైగర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే.

1 / 7
సౌత్ ఎంట్రీ అనన్యకు అనుకున్న రేంజ్‌లో కిక్ ఇవ్వకపోయినా… ఆడియన్స్‌ మాత్రం ఈ బ్యూటీకి సంబంధించిన అప్‌డేట్స్‌ను రెగ్యులర్‌గానే ఫాలో అవుతున్నారు.

2 / 7
దీంతో అమ్మడి రిలేషన్‌షిప్ స్టేటస్‌లు ఇక్కడ కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. స్టార్ మేకర్‌ కరణ్ జోహార్ కాంపౌండ్ నుంచి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌ 2 సినిమాతో అనన్య సిల్వర్‌ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు.

3 / 7
 తొలి సినిమా మల్టీ స్టారర్‌ కావటంతో అనన్యకు ఆశించినంత క్రేజ్ రాలేదు.

4 / 7
తరువాత కూడా పతీ పత్నీ ఔర్‌ ఓ, అంగ్రేజీ మీడియం, కాలీ పీలీ లాంటి సినిమాలు  చేసినా… హీరోయిన్‌గా స్టార్‌ ఇమేజ్‌ రాలేదు.

5 / 7
స్టార్ ఇమేజ్‌ కోసం సౌత్ హీరోను నమ్ముకున్న ఈ నార్త్ బ్యూటీ.. విజయ్ దేవరకొండకు జోడిగా లైగర్ సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేశారు.

6 / 7
తన కెరీర్ గ్రాఫ్‌ను మార్చేస్తుందనుకున్న లైగర్‌, అనన్యకు బిగ్ షాక్ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ కావటంతో సౌత్‌లో జెండా పాతాలన్న అమ్మడి కల నెరవేరలేదు.

7 / 7
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!