Pushpa 2: పుష్ప 2 కౌంట్‌డౌన్‌ స్టార్ట్.! కానీ ప్రమోషన్స్ లో కనిపించని సుక్కు..

Edited By: Basha Shek

Updated on: Nov 25, 2024 | 2:28 PM

కౌంట్‌డౌన్‌ స్టార్ట్ అయింది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతోంది. పబ్లిసిటీ స్పీడందుకుంది.. పాటల విడుదల వేడుకకు వేళవుతోంది. మాట్లాడుకోవడానికి ఇన్ని విషయాలున్నా.. అందరినీ అట్రాక్ట్ చేస్తున్నది మాత్రం ఒక్కటే.. పుష్ప ది రూల్‌ బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌లో ఎవరి పర్సెంటేజ్‌ ఎంత.? జాతర బ్లాక్‌కి మ్యూజిక్‌ ఇస్తున్నదెవరు.? పుష్ప ట్రైలర్‌లో ప్రతి సింగిల్‌ షాట్‌కీ సంగీతం అందించినందుకు చాలా సంతోషిస్తున్నాను అంటూ దేవిశ్రీ ప్రసాద్‌ పెట్టిన పోస్టు వైల్డ్ ఫైర్‌లా స్ప్రెడ్‌ అవుతోంది.

1 / 7
ఆ మధ్య పాట్నా ఈవెంట్, సండే చెన్నై ఈవెంట్‌ ఎంత సందడిగా జరిగాయో చూశాం.. ఇప్పుడు కేరళలో హవా ఎలా ఉంటుందో విట్‌నెస్‌ చేయడానికి రెడీగా ఉండమని హింట్‌ ఇస్తున్నారు మేకర్స్.

2 / 7
సినిమా ప్రమోషన్లలో భాగంగా టీమ్‌ ఇచ్చే అప్‌డేట్స్ ఏమేం ఉండబోతున్నాయన్నది నెట్టింట్లో జరుగుతున్న చర్చ. అతి త్వరలోనే ముంబైలోనూ ఓ ఈవెంట్‌ ఉంటుందన్నది నార్త్ ఫ్యాన్స్ ని ఊరిస్తు్న విషం.

3 / 7
పుష్ప ట్రైలర్‌లో ప్రతి సింగిల్‌ షాట్‌కీ సంగీతం అందించినందుకు చాలా సంతోషిస్తున్నాను అంటూ దేవిశ్రీ ప్రసాద్‌ పెట్టిన పోస్టు వైల్డ్ ఫైర్‌లా స్ప్రెడ్‌ అవుతోంది.

4 / 7
ట్రైలర్‌ మ్యూజిక్‌ బాగానే ఉంది కదా.. మరి తమన్‌ అండ్ అదర్స్ తో ఏం చేయిస్తున్నారనే టాక్‌ ఊపందుకుంది. పుష్ప2 ని చాలా వరకు చూశాను. భారీ ప్రాజెక్ట్. నేను సినిమా మొత్తానికి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చేయడం లేదు.

5 / 7
జస్ట్ కొన్ని బ్లాక్స్ ని మాత్రమే ఒప్పుకున్నాను అని జెన్యూన్‌గా చెప్పేశారు తమన్‌. ఇంతకీ తమన్‌ బీజీ స్కోర్‌ చేస్తున్న ఎపిసోడ్స్ ఏవనేది ఊరిస్తున్న విషయం. తమన్‌ మాత్రమే కాదు..

6 / 7
ఎంత బలంగా మొదలుపెట్టారో.. 2024ను అంతే బలంగా ముగిస్తున్నారు కూడా. పుష్ప 2లో కిసిక్ పాటతో దేశాన్ని ఊపేసిన ఈ బ్యూటీ.. డిసెంబర్ 20న రాబిన్ హుడ్‌తో వస్తున్నారు.

7 / 7
దేవిశ్రీ స్కోర్‌ని ఎంత వరకు ఉంచాలి.. అనే విషయాల మీద ఫైనల్‌ కాల్‌ తీసుకుంటారట. సో.. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న కొద్దీ ఈ విషయం మీద ఇంట్రస్ట్ అమాంతం పెరుగుతోంది.