Pushpa 2: ఈ వారం కూడా పుష్పరాజ్‌ హవానే.. తగ్గేదేలే

Edited By:

Updated on: Dec 16, 2024 | 9:41 PM

టైమ్‌ బాగుంటే అన్ని అలాగే కలిసొస్తాయంటారు. ప్రజెంట్ పుష్ప 2 సిచ్యుయేషన్ అలాగే ఉంది. ఆల్రెడీ పాత రికార్డులన్ని చెరిపేసిన బన్నీ, మరింత దూకుడుగా ముందుకు వెళుతున్నారు. వచ్చే వారం రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాల విషయంలో కూడా పెద్దగా బజ్‌ లేకపోవటం పుష్పరాజ్‌కు కలిసొస్తుందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

1 / 5

2 / 5
డిసెంబర్‌ 5న ఆడియన్స్ ముందుకు వచ్చిన పుష్ప 2 ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తోంది. ఆల్రెడీ వెయ్యి కోట్ల క్లబ్‌లోకి అడుగు పెట్టేసిన పుష్పరాజ్‌, మరిన్ని రికార్డ్‌లను టార్గెట్ చేస్తున్నారు. అప్‌కమింగ్ డేస్‌లో బన్నీ జోరుకు బ్రేకులేసే రేంజ్‌ మూవీ ఒక్కటి కూడా కనిపించకపోవటం ఇండస్ట్రీకి కలిసొస్తుందంటున్నారు క్రిటిక్స్‌. పుష్ప 2 రిలీజ్ తరువాత ఇంత వరకు ఒక్క బిగ్ మూవీ కూడా ఆడియన్స్ ముందుకు రాలేదు.

3 / 5
డిసెంబర్ 20న ఇంట్రస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నా... వాటికి పెద్దగా బజ్‌ లేకపోవటంతో ఈ వారం కూడా పుష్పరాజ్ జోరే కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ వీక్ రిలీజెస్‌లో రాబిన్‌హుడ్ మీద కాస్త మంచి బజ్ ఉంది. అయితే అఫీషియల్‌గా ఎనౌన్స్‌ చేయకపోయినా... ఈ సినిమా రిలీజ్‌ వాయిదా పడే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇంకా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయకపోవటంతో పోస్ట్‌పోన్ అవ్వటం పక్కా అంటున్నారు.

4 / 5
ఇక అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన బచ్చల మల్లి కాస్త ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తున్నా... ఆ సినిమా మీద అస్సలు బజ్‌ లేదు. ప్రమోషన్స్‌ ఆలస్యంగా స్టార్ట్ చేయటంతో పాటు నరేష్ వరుస ఫ్లాపుల్లో ఉండటంతో బచ్చల మల్లి మీద పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. అదే రోజు రిలీజ్ అవుతున్న మరో మూవీ సారంగపాణి జాతకం విడుదల విషయంలోనూ మేకర్స్‌ పునరాలోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది.

5 / 5
డుదల 2, హ్యాష్‌ట్యాగ్ యుఐ లాంటి డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నా... అవి పుష్ప 2 వసూళ్లను ఎఫెక్ట్ చేసే ఛాన్స్ లేదు. దీనికి తోడు ఈ వారం నుంచి టికెట్‌ రేట్స్‌ కూడా మరింత తగ్గనుండటం పుష్ప రాజ్‌కు కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి ఈ గ్యాప్‌ను పుష్ప 2 టీమ్ ఎంత వరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి.