AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2 Trailer: పాట్నా గడ్డపై పుష్పరాజ్‌కు జన నీరాజనం.. ఆ విషయంలో ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన బన్నీ.. ఫొటోస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్. ఇప్పటికే దాదాపు అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ప్రమోషన్లలో భాగంగా పాట్నా గడ్డపై పుష్ప 2 ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ అట్టహాసంగా నిర్వహించారు.

Basha Shek
|

Updated on: Nov 17, 2024 | 8:29 PM

Share
బిహార్ రాజధాని పాట్నా వేదికగా పుష్ప 2 ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. గతంలో ఎన్నడూ ఏ భారతీయ సినిమాకు జరగని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

1 / 6
పుష్ప 2 ట్రైలర లాంఛింగ్ ఈవెంట్ కు సుమారు 2 లక్షల మంది జనాలు హాజరైనట్లు తెలుస్తోంది. ఇక భద్రతా పరంగా ఎలాంటి లోటు పాట్లు తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీసులు ఈ కార్యక్రమంలో గస్తీ కాశారు.

2 / 6
 కాగా పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం భారీ పోలీస్ బందోబస్త్ ను ఏర్పాటు చేసింది. 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ  సిబ్బంది ఈ ఈవెంట్ లో బందో బస్తు నిర్వహించారు.

3 / 6
ఈ సందర్భంగా మాట్లాడిన అల్లు అర్జున్ తన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. అలాగే 'పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫ్లవర్‌ కాదు  వైల్డ్ ఫైర్' అని డైలాగ్ చెప్పి అలరించాడు.

4 / 6
ఇదే సందర్భంలో 'నా హిందీ కొంచెం బాగుండదు. ఈ విషయంలో మాత్రం మీరందరూ నన్ను క్షమించండి. పుష్పపై మీరు చూపిస్తున్న ప్రేమకు ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా' అని ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేశాడు  బన్నీ

5 / 6
 ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప 2 ట్రైలర్ పైనే చర్చ నడుస్తోంది. ఇక ఇప్పటికే యూట్యూబ్ లో ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది. మొత్తానికి 'అంతకుమించి' అన్నట్లు పుష్ప 2 ట్రైలర్ తో సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.

6 / 6
Follow Us
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?

రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!

పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!

త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...

జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?

బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!

56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!

6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం

72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్

రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!