Pushpa 2: మాస్ జాతర చూపిస్తానంటున్న బన్నీ.! ఇకపై ఫైర్ కాదు.. వైల్డ్ ఫైరు.!
పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైరు అనేది నిన్నటి మాట.. ఇప్పటి నుంచి పుష్ప అంటే ఫైర్ కాదు.. వైల్డ్ ఫైరు. పుష్ప ట్రైలర్‌తో జనాలకు బాగా అర్థమైంది అదే. పాట్నా వేదికగా జరిగిన ట్రైలర్ లాంచ్ గ్రాండ్ సక్సెస్ అయింది. 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీతో అక్కడ ట్రైలర్ లంచ్ జరగడం ఇదే ఫస్ట్ టైమ్. బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్.. బిగ్గెస్ట్ ఇండియా ఈవెంట్ అంటూ సగర్వంగా చెప్పుకున్నారు మేకర్స్.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
