AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: ఫోటో షూట్ మీద ఫోకస్ పెంచిన బ్యూటీ.! అవకాశాలు లేకనేనా.?

ఎప్పుడూ సినిమాలూ.. సినిమాలేనా.. అప్పుడప్పుడు పర్సనల్‌ స్పేస్‌ని కూడా ఎంజాయ్‌ చేయాలబ్బా.. అంటున్నారు శ్రీలీల. అనడం కాదు.. ఎలా ఎంజాయ్‌ చేయాలో ఫొటో షూట్లు చేసి మరీ చెప్పేస్తున్నారు. ఫొటోలు షేర్‌ చేసుకుంటూ ఆమె పెడుతున్న కామెంట్లు కూడా ఫాలోయిర్స్ ని అట్రాక్ట్ చేస్తున్నాయి. అదీ శ్రీలీల స్పీడ్‌ అంటే.. సాంగ్‌ ఏదైనా అమ్మడు ఆడితే స్టేజ్‌ అదిరిపోవాల్సిందే.

Anil kumar poka
|

Updated on: Nov 20, 2024 | 9:04 PM

Share
ఎప్పుడూ సినిమాలూ.. సినిమాలేనా.. అప్పుడప్పుడు పర్సనల్‌ స్పేస్‌ని కూడా ఎంజాయ్‌ చేయాలబ్బా.. అంటున్నారు శ్రీలీల.

1 / 7
2025లో రవితేజ, పవన్ కళ్యాణ్ సినిమాలు రానున్నాయి. వీటితో ఈమె ఫామ్‌లోకి వచ్చినట్లే.

2 / 7
అదీ శ్రీలీల స్పీడ్‌ అంటే.. సాంగ్‌ ఏదైనా అమ్మడు ఆడితే స్టేజ్‌ అదిరిపోవాల్సిందే. రా రా బంగారం.. నీకు పోటీ లేనే లేదే అంటూ ఈలలేసేయాల్సిందే.

3 / 7
తనలో ఆ స్పీడ్‌ అంటే చాలా ఇష్టమని నెంబర్‌ ఆఫ్‌ టైమ్స్ చెప్పేశారు ఈ లేడీ. ఆ స్పార్క్ ని లైవ్లీగా ఉంచుకోవడం కోసమే అప్పుడప్పుడూ ఫొటో షూట్లు చేస్తుంటారు.

4 / 7
ఇదిగో ఇప్పుడైతే ఈ ఫొటోలు నెట్టింట్లో యమా స్పీడ్‌గా వైరల్‌ అవుతున్నాయి. మీ బెంగుళూరు అమ్మాయిని, నేను మీ లీల, తేరీ దీవానీ.. ఇలా రకరకాల కామెంట్లతో ఫొటోలు షేర్‌ చేస్తున్నారు శ్రీలీల.

5 / 7
లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే సినిమాలు కాస్త పలచనవడంతో ఇలా పొటో షూట్ల మీద పడ్డారని అంటున్నవారూ లేకపోలేదు. ఎవరేమనుకుంటే మనకేంటి.. డిసెంబర్‌ 5న కిస్సిక్‌ సాంగ్‌ చాలు..

6 / 7
స్టెప్పులతో అదరగొట్టడానికి.. ఆ నెల్లోనే రాబిన్‌హుడ్‌ ఉంది.. ఆ తర్వాత పవర్‌స్టార్‌ సినిమా ఉంది.. ఈ లోగా జబర్దస్త్ ప్రాజెక్టులతో మింగిల్‌ అవుతాం.. అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది మిస్‌ లీలలో.

7 / 7
250 జీతం కోసం సిమెంట్ దుకాణంలో పని.. ఇప్పుడు బాక్సాఫిస్ కింగ్..

కంప్యూటర్ ఆన్ అవ్వడం లేదా? అయితే ముందు ఈ ట్రిక్ ప్రయత్నించండి..!

ఆధార్ కార్డులో కొత్త రూల్స్‌.. ఇక నుంచి అప్డేట్ కఠినతరం

52 ఏళ్లలో సిక్స్ ప్యాక్..సోనూసూద్ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?

బంపర్‌ ఆఫర్‌..ఈ కారుపై రూ.42 లక్షలు తగ్గింపు..అసలు ధర ఎంతో తెలుసా

రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్‌కు ఈజీగా ఇలా అప్లై చేసుకోండి

వామ్మో.. ఈ వీడియో చూస్తే ఫ్యూజులు అవుట్..!

హైదరాబాద్ మెట్రోను L&T నుంచి టేకోవర్ చేసుకోని పేర్లను పంపండి..

బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్‌ తిని వెళ్లారు?

హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్