4 / 5
సారా అలీ ఖాన్, విజయ్ వర్మ, కరిష్మా కపూర్, పంకజ్ త్రిపాఠీ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా మర్డర్ ముబారక్. నేరుగా ఓటిటిలోకి వచ్చేస్తుంది ఈ చిత్రం. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. హోమి అడజానియా ఈ సినిమాకు దర్శకుడు. మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది మర్డర్ ముబారక్.