1 / 5
బాహుబలి టైమ్‌లో కాళ్లకు చక్రాలు కట్టుకొని దేశమంతా తిరిగిన ప్రభాస్, రీసెంట్ టైమ్స్‌లో తన సినిమాల ప్రమోషన్స్ అస్సలు పట్టించుకోవటం లేదు. జస్ట్ డార్లింగ్ కటౌట్ చూసి కలెక్షన్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి, మేకర్స్ కూడా పబ్లిసిటీ గురించి అస్సలు ఆలోచించటం లేదు.