Tamannah: డిజిటల్ మోస్ట్ వాంటెడ్ ఉమెన్‌గా తమన్నా.. మరో వెబ్‌సిరీస్‌కు మిల్కీ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ?
చిత్రపరిశ్రమలో హీరోయిన్స్ ఎక్కువ కాలం ఉండలేరు. స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేసిన కొంత కాలం తర్వాత ఫేడ్ ఔట్ కావాల్సిందే. సాధారణంగా హీరోయిన్స్ కెరీర్ తక్కువగా ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసి..తల్లి, అత్త, అక్క , వదిన పాత్రల్లో నటిస్తారు. ఇప్పుడు తమన్నా సెకండ్ స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.