AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shriya Saran: 42 ఏళ్ల వయసులో కుర్ర హీరోయిన్లకు టెన్షన్ పుట్టిస్తోన్న బ్యూటీ.. శ్రియా ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..

ఒకప్పుడు ఆమె పాన్ ఇండియా హీరోయిన్. తెలుగు, తమిళంలో అగ్ర హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ సినీరంగంలో డిమాండ్ ఉన్న హీరోయిన్. తాజాగా ఈ అమ్మడు ఫిట్నెస్ సిక్రెట్ రివీల్ చేసింది. ఇంతకీ శ్రియా డైట్ ప్లాన్ ఏంటో తెలుసా.. ?

Rajitha Chanti
|

Updated on: May 18, 2025 | 7:45 PM

Share
తెలుగులో ఒకప్పుడు టాప్ హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు సినిమాల్లో సహయ నటిగా కొనసాగుతుంది.

1 / 5
ప్రస్తుతం శ్రియా వయసు 42 సంవత్సరాలు. ఇప్పటికీ కుర్ర హీరోయిన్లకు పోటీగా ఏమాత్రం తరగని అందంతో మెస్మరైజ్ చేస్తోంది శ్రియా. ఈ క్రమంలోనే తాజాగా తన ఫిట్నెస్, డైట్ ప్లాన్ రివీల్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

2 / 5
ప్రతిరోజు కఠినమైన వ్యాయమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తానని తెలిపింది శ్రియా. అలాగే తన దినచర్యలో యోగా కచ్చితంగా ఉండాల్సిందే అని.. మానసిక ప్రశాంతత కోసం నిత్యం యోగాసనాలు చేస్తానని తెలిపింది.

3 / 5
అలాగే స్విమ్మింగ్, డ్యాన్స్ ఎప్పుడూ తనను మానసిక ప్రశాంతంగా ఉండేలా చేస్తుందని చెప్పుకొచ్చింది. వ్యాయామం చేసే ముందు తినడం వల్ల తనకు తగినంత శక్తి వస్తుందని.. తేలికైనా ఆహారం తీసుకోవడానికి ఇష్టపడతానని తెలిపింది.

4 / 5
బాదం స్థిరమైన శక్తిని, అరటిపండ్లు కార్పోహైడ్రేట్ బూస్ట్ అందిస్తాయని తెలిపింది. అలాగే బెర్రీలు, అవిసె గింజలతో చేసిన స్మూతీ, ఎక్కువగా నీరు తీసుకుంటానని తెలిపింది. ఇంట్లో తయారు చేసిన స్నాక్ తీసుకుంటానని చెప్పుకొచ్చింది.

5 / 5
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్