AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rukshar dhillon: మిర్రర్ పిక్స్‌తో మతిపోగొడుతున్న రుక్సార్ ధిల్లన్.. ఎంత ముద్దుగావుందో..

రుక్సార్ ధిల్లన్ ప్రధానంగా తెలుగు సినిమాల్లో పనిచేస్తుంది. అలాగే కన్నడ , హిందీ సినిమాల్లో కూడా నటించింది. రుక్సార్ ధిల్లన్ 1993 అక్టోబర్ 12న లండన్‌లో జన్మించింది. ఆమె పంజాబీ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఆమె బాల్యం గోవాలో గడిచింది. ఈ సినిమాలో అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ వయ్యారి భామ. కృష్ణార్జున యుద్ధం సినిమాకంటే ముందు ఆకతాయి అనే సినిమాలో నటించింది

Rajeev Rayala
|

Updated on: May 26, 2025 | 3:42 PM

Share
రుక్సార్ ధిల్లన్ ప్రధానంగా తెలుగు సినిమాల్లో పనిచేస్తుంది. అలాగే కన్నడ , హిందీ సినిమాల్లో కూడా నటించింది. రుక్సార్ ధిల్లన్ 1993 అక్టోబర్ 12న లండన్‌లో జన్మించింది. ఆమె పంజాబీ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. ఆమె బాల్యం గోవాలో గడిచింది.

1 / 5
ఈ సినిమాలో అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ వయ్యారి భామ. కృష్ణార్జున యుద్ధం సినిమాకంటే ముందు ఆకతాయి అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత శిరీష్ హీరోగా నటించిన ఏబీసీడీ సినిమాలో నటించి మెప్పించింది రుక్సార్ ధిల్లన్.

2 / 5
ఆతర్వాత విశ్వక్ సేన్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాతో హిట్ అందుకుంది. ఆతర్వాత స్పార్క్ సినిమాలో నటించి మెప్పించింది ఈ అందాల భామ. అయితే ఈ చిన్నది సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేక పోయింది.

3 / 5
దాంతో పాటు ఇప్పుడు ఈ బ్యూటీకి అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దాంతో సినిమాల పరంగా ఈ చిన్నది ఎక్కడ కనిపించడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అందాలతో దుమారం రేపుతోంది. సారీ లుక్ లో ట్రెడిషనల్ గా కనిపిస్తూనే మరోవైపు మోడ్రన్ డ్రస్సుల్లో మెప్పిస్తుంది.

4 / 5
రెగ్యులర్ గా తన గ్లామరస్ ఫోటోలను పంచుకుంటూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు కొన్ని ఫోటోలు వదిలింది. ఆ ఫోటోలు ఇప్పుడు కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చుతున్నాయి. అలాగే క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

5 / 5