Rashmika Mandanna: VD పై మనసు పారేసుకున్న రష్మిక.! కాబోయే వాడిపై క్లారిటీ.

Edited By:

Updated on: Mar 07, 2024 | 6:48 PM

కాస్త ఏజ్ వచ్చాక అమ్మాయిని అడిగే మొదటి ప్రశ్న నీ పెళ్లెప్పుడు.. తర్వాత ప్రశ్న కాబోయే వాడు ఎలా ఉండాలి..? హీరోయిన్లు కూడా అమ్మాయిలే కదా.. అందుకే వాళ్లకు కూడా ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి. తాజాగా రష్మిక మందన్న ఈ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మరి ఆమెకు కాబోయే వాడు ఎలా ఉండాలి..? హస్బెండ్ క్వాలిటీస్ ఏంటి..? అసలే ఈ మధ్య వరసగా హీరోయిన్స్ అంతా పెళ్లి పీటలెక్కుతున్నారు.

1 / 7
కాస్త ఏజ్ వచ్చాక అమ్మాయిని అడిగే మొదటి ప్రశ్న నీ పెళ్లెప్పుడు.. తర్వాత ప్రశ్న కాబోయే వాడు ఎలా ఉండాలి..? హీరోయిన్లు కూడా అమ్మాయిలే కదా.. అందుకే వాళ్లకు కూడా ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి.

2 / 7
తాజాగా రష్మిక మందన్న ఈ ప్రశ్నకు సమాధానమిచ్చారు. మరి ఆమెకు కాబోయే వాడు ఎలా ఉండాలి..? హస్బెండ్ క్వాలిటీస్ ఏంటి..? అసలే ఈ మధ్య వరసగా హీరోయిన్స్ అంతా పెళ్లి పీటలెక్కుతున్నారు.

3 / 7
కొందరు లవ్ మ్యారేజ్ వైపు అడుగులు వేస్తుంటే.. మరికొందరు బుద్దిగా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక మందన్న కూడా తనకు ఎలాంటి వాడు కావాలో క్లారిటీ ఇచ్చారు.

4 / 7
కాబోయే భర్తలో ఉండాల్సిన లక్షణాలు పూస గుచ్చినట్లు చెప్పారు. రష్మిక మందన్న ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. తెలుగులో పుష్ప 2తో పాటు రెయిన్ బో, గాళ్ ఫ్రెండ్ సినిమాలు చేస్తున్నారు.

5 / 7
అలాగే హిందీలోనూ ఈమెకు వరస అవకాశాలు వస్తున్నాయి. ఈ సమయంలో పెళ్లి వైపు అడుగు వేసే ధైర్యం చేయకపోవచ్చు రష్మిక. కానీ ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉండాలో మాత్రం చెప్పారు ఈ బ్యూటీ.

6 / 7
తనకు కాబోయే భర్త VDలా ఉండాలన్నారు రష్మిక. అంటే విజయ్ దేవరకొండ కాదండోయ్.. వెరీ డేరింగ్ అని అర్థం. అలాగే ఫ్యాన్స్ తనను క్వీన్ అంటారు కాబట్టి.. కింగ్ లాంటోన్ని కోరుకుంటున్నారు రష్మిక.

7 / 7
ఇదంతా ఓ ఫ్యాన్ చేసిన ట్వీట్‌కు రిప్లైగా ఇచ్చారు ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవ్వడమే కాకుండా.. రష్మిక మనసు దోచేవాడు ఇలా ఉండాలనే హింట్ ఇచ్చిందన్నమాట.