AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashi Khanna: చాక్లెట్ డ్రెస్‏లో అల్లాడించేస్తోన్న అందాల రాశి.. నిషా కళ్లతో మత్తెక్కిస్తోన్న క్రేజీ హీరోయిన్..

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమై.. అనతి కాలంలో టాప్ స్టార్‌గా ఎదిగింది అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా.

Shiva Prajapati
|

Updated on: Feb 23, 2023 | 12:34 PM

Share
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమై.. అనతి కాలంలో టాప్ స్టార్‌గా ఎదిగింది అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా.

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమై.. అనతి కాలంలో టాప్ స్టార్‌గా ఎదిగింది అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా.

1 / 6
తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న ఈ హైదరాబాద్‌ బ్యూటీ తమిళ చిత్ర పరిశ్రమలోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

2 / 6
ఇమైక్కా నొడిగళ్‌ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత అడంగామరు, అయోగ్యా, సంఘ తమిళన్, సర్ధార్, తిరుచిట్రం ఫలం వంటి చిత్రాల్లో నటించి తమిళ ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్నారు.

3 / 6
ఇక తెలుగులోనూ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతున్న ఈ అమ్మడు.. బాలీవుడ్‌లో యోధ అనే చిత్రంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

4 / 6
ఆర్బీఐ ఆఫీసర్ 'మేఘా' పాత్రలో వెబ్ సిరీస్‌లోనూ నటించిన రాశీఖన్నాకు మంచి గుర్తింపు వస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో సిన్సియర్, డి-గ్లామ్ ఆఫీసర్‌గా కనిపించి మెప్పించింది.

5 / 6
రాశీఖన్నా సోషల్ మీడియాలో బోల్డ్, సిజ్లింగ్ ఫోటోలు షేర్ చేసింది. చాక్లెట్ కలర్ డ్రెస్‌ ధరించి అదరహో అనిపిస్తోంది.

6 / 6
మహాశివరాత్రి.. ఈరోజు శివుడికి ఆగ్రహం తెప్పించే ఈ తప్పులు చేయొద్దు

స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్న డైరెక్టర్‌‌

UPSC సివిల్​ సర్వీసెస్ పరీక్ష​ రూల్స్ మారాయ్‌! కొత్త పద్ధతులు ఇవే

టీమిండియాకు మళ్ళీ షాక్..బుమ్రా తర్వాత అనారోగ్యం పాలైన అభిషేక్

ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..

మెడికల్ వర్సిటీలో కత్తితో దాడికి తెగబడ్డ 15 ఏళ్ల కుర్రాడు..!

కులాంతర వివాహం చేసుకున్న కూతురు.. తండ్రి ఏం చేశాడో తెలిస్తే..

24 ఏళ్లుగా ఒక్క హిట్టు లేదు.. అయినా వరుసగా 4 నేషనల్ అవార్డ్స్..

మహాశివరాత్రి నాడు ఏర్పడే 3 రాజయోగాలు.. ఈ రాశుల వారికి మహార్ధశ..

నేడు నిప్పుల వర్షమే..మూడు మ్యాచ్‌లు..ఆరు జట్లు..గెలిచేదెవరు?