- Telugu News Photo Gallery Cinema photos Actress Nivetha Pethuraj Interesting comments about her film career telugu cinema news
Nivetha Pethuraj: ఆమె బయోపిక్‌లో నటించాలని ఉందంటున్న హీరోయిన్ నివేదా పేతురాజ్.. ఏవరంటే..
తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నివేదా పేతురాజ్ సుపరిచితమే. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Updated on: Mar 22, 2023 | 12:18 PM

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నివేదా పేతురాజ్ సుపరిచితమే. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ నివేదా పేతురాజ్ సుపరిచితమే. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా.. తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే తను ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటుందో తెలిపారు.

దాస్ కా ధమ్కీ సినిమాలో గ్లామర్ పాత్ర అనేసరికి భయపడిన నివేదా.. ఆ పాత్ర కోసం బరువు తగ్గి చాలా సన్నగా మారిపోయిందట. సినిమా పూర్తయ్యాక లుక్, డ్యాన్స్ వీడియోస్ వాళ్ల అమ్మకి పంపిస్తే... బాగుంది. ఇప్పటిదాకా ఇలా చేయలేదు ఎందుకు అని ప్రశ్నించిందట.

బాలకృష్ణ లాంటి హీరోతో విశ్వక్ సినిమా చేస్తే బాగుంటుందని సలహా ఇఛ్చిందట. విశ్వక్ కు గ్యాంగ్ స్టర్ సినిమాలంటే పిచ్చి అని.. అప్పుడప్పుడు కొన్ని కథలు చెప్పేవాడని తెలిపింది.

ప్రముఖ ఆస్ట్రోనాటు కల్పనా చావ్లా జీవితం నేపథ్యంలో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నట్లుగా తెలిపింది. అలాగే సౌందర్య కూడా ఇష్టమే అని.. కానీ ఆమె పాత్రలో నిత్యామీనన్ బాగుంటుందని చెప్పింది.

ఆమె బయోపిక్‌లో నటించాలని ఉందంటున్న హీరోయిన్ నివేదా పేతురాజ్.. ఏవరంటే..

ఆమె బయోపిక్‌లో నటించాలని ఉందంటున్న హీరోయిన్ నివేదా పేతురాజ్.. ఏవరంటే..