AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meena Birthday : తరగని లావణ్యం ఆమె సొంతం.. అందాల మీనా పుట్టినరోజు నేడు..

అందాల నటి మీనా ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించారు. ఇప్పటికే అదే సౌందర్యంతో చూడచక్కని రూపంతో ఆకట్టుకుంటున్నారు మీనా. 

Rajeev Rayala
|

Updated on: Sep 16, 2021 | 11:13 AM

Share
అందాల నటి మీనా ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించారు. ఇప్పటికే అదే సౌందర్యంతో చూడచక్కని రూపంతో ఆకట్టుకుంటున్నారు మీనా. 

అందాల నటి మీనా ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించారు. ఇప్పటికే అదే సౌందర్యంతో చూడచక్కని రూపంతో ఆకట్టుకుంటున్నారు మీనా. 

1 / 6
ఇక మీనా పలు తెలుగు, తమిళ చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. 

2 / 6
నేడు ఈ అందాల నటీమణి పుట్టిన రోజు.. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి ఆకట్టుకున్నారు మీనా. 

3 / 6
కొంతకాలం గ్యాప్ తీసుకున్న మీనా ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. 

4 / 6
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న అన్నతే సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు మీనా 

5 / 6
ఇక సోషల్ మీడియాలో మీనాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు పలువురు ప్రముఖులు. 

6 / 6
Follow Us
పెద్ది స్పెషల్ సాంగ్ రాయడానికే 50 రోజులు పట్టింది. కారణం ఇదే..

మండు ఎండలో కూడా మరువం ఆరోగ్యంగా ఉండాలా ఐతే ఈ ఒక్క పని చేయండి

ఆ వందే భారత్‌లో కీలక మార్పులు.. 8 కోచ్‌లకు బదులుగా 20 కోచ్‌లు

సావిత్రికి పాటలు పాడనని తెగేసి చెప్పేసిన జానకమ్మ.. కారణమిదే

యూరిన్ రాక ఇబ్బంది పడే వాళ్ళు.. ఉదయాన్నే ఇది తింటే చాలు..

ఏసీ, కూలర్‌తో పనిలేదు.. తాతల కాలంనాటి ఈ ట్రిక్స్ పాటిస్తే..

బంగారం అద్భుతం చేసింది.. కేవలం లక్ష రూపాయలు రూ.15 లక్షలు

ఉద్యోగాల పండుగ మొదలు.. రేపు 51 వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు!

ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే రూ.10 వేల ఫైన్..? నిజమెంత..?

ఐపీఎల్‌లో మరో కొత్త టీం.. ఒకే జట్టులోకి ఇషాన్ కిషన్, వైభవ్