AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముద్దుగుమ్మ మమితా బైజు లేటెస్ట్ క్యూట్ ఫొటోస్.. కుర్రాళ్ళు ఫిదా అవ్వాల్సిందే

మమిత 2017లో మలయాళ చిత్రం సర్వోపరి పాలక్కారన్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆపరేషన్ జావా (2021), ఖో ఖో (2021), సూపర్ శరణ్య (2022), ప్రణయ విలాసం (2023) వంటి చిత్రాలలో అల్ఫోన్సా, అంజు, సోనా, గోపిక పాత్రలతో ఆమె గుర్తింపు పొందింది. ఖోఖో చిత్రంలో మమిత నటనకు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్‌లో ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది.

Rajeev Rayala
|

Updated on: May 12, 2025 | 1:06 PM

Share
మమిత 2017లో మలయాళ చిత్రం సర్వోపరి పాలక్కారన్ ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆపరేషన్ జావా (2021), ఖో ఖో (2021), సూపర్ శరణ్య (2022), ప్రణయ విలాసం (2023) వంటి చిత్రాలలో అల్ఫోన్సా, అంజు, సోనా, గోపిక పాత్రలతో ఆమె గుర్తింపు పొందింది.

1 / 5
ఖో ఖో చిత్రంలో మమిత నటనకు కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్‌లో ఉత్తమ సహాయ నటి అవార్డు లభించింది. 2024లో విడుదలైన ప్రేమలు చిత్రం ఆమెకు భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది, ఇది మలయాళ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

2 / 5
తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఒక్కసారిగా ఈ చిన్నదాని క్రేజ్ డబుల్ అయ్యింది. దీంతో ఆమెకు తెలుగు నిర్మాతల నుండి ఆఫర్లు వచ్చాయి. ఇప్పటికే ఈ చిన్నదానికి క్రేజీ ఆఫర్స్ వచ్చాయని తెలుస్తుంది. 

3 / 5
సాయి పల్లవి, నిత్యా మీనన్ తరహాలో బలమైన కథాపాత్రలు, మంచి స్క్రిప్ట్‌లతో తెలుగులో అడుగుపెట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం ఆమె తమిళంలో తలపతి 69, విష్ణు విశాల్‌తో ఒక చిత్రం, ప్రదీప్ రంగనాథన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఒక చిత్రం, అథర్వాతో మరో చిత్రంలో నటిస్తోంది.

4 / 5
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ఆమె స్టైల్, లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్