Rajeev Rayala |
Updated on: Dec 27, 2023 | 8:58 PM
కొంతమంది హీరోయిన్ వరుసగా అవకాశాలు అందుకొని ఆతర్వాత ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్న భామల్లో హెబ్బా పటేల్ ఒకరు.
అలా ఎలా? సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది హెబ్బా పటేల్. ఆతర్వాత కుమారి 21 సినిమాతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.
కుమారి 21 ఎఫ్ తర్వాత ఈ చిన్నదానికి వరుస ఆఫర్స్ వచ్చాయి. దాంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ అవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.
హీరోయిన్ గా ఛాన్స్ లు తగ్గిపోవడంతో సెకండ్ హీరోయిన్ గానూ కొన్ని సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ స్టెప్పులేసి మెప్పించింది.
ఇక ఈ అమ్మడు గ్లామర్ డోస్ పెంచి ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.