AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhuri Dixit : వయసు పెరుగుతున్న తరగని అందంతో కవ్విస్తున్న మాధురి

నటి మాధురీ దీక్షిత్  ప్రస్తుతం 'పంచక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎవర్గ్రీన్ హాట్ బ్యూటీగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది.  ఇప్పుడుఈ అమ్మడు పింక్ చీరలో కొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది. పింక్ చీరలో చాలా అందంగా కనిపిస్తుంది. మాధురి కొత్త లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

Rajeev Rayala
|

Updated on: Dec 27, 2023 | 9:04 PM

Share
నటి మాధురీ దీక్షిత్  ప్రస్తుతం 'పంచక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎవర్గ్రీన్ హాట్ బ్యూటీగా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. 

1 / 5
ఇప్పుడుఈ అమ్మడు పింక్ చీరలో కొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది. పింక్ చీరలో చాలా అందంగా కనిపిస్తుంది. మాధురి కొత్త లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

2 / 5
మాధురీ దీక్షిత్ పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించి అభిమానులను అలరించింది. మాధురి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.

3 / 5
మాధురి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫోటోలలో అమ్మడి లుక్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. ఈ ఫోటోలకు అభిమానులు ఫిదా అవుతున్నారు.

4 / 5
మాధురి తన భర్త, డాక్టర్ శ్రీరామ్ నేనెతో ఉన్న ఫోటోలను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తుంది. మాధురి తన వ్యక్తిగత,  వృత్తిపరమైన విషయాలలో ఎప్పుడూ పంచుకుంటూ ఉంటుంది. 

5 / 5
Follow Us
వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?

కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ

ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్

ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
బ్రిక్స్‌లో భారత్‌: ప్రశ్నార్థకం నుంచి కీలక శక్తిగా

భూమిలోంచి ఉబికివస్తున్న వేడి నీరు.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఇదే సీన్

తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఇప్పుడు పెద్ద కంపెనీకి ..

ఫోన్‌లో యూపీఐ యాప్ లేకపోయినా పేమెంట్ ఎలా చేయాలి? జస్ట్ ఒక ట్యాప్‌

కంటి చూపు మసకబారకుండా ఉండాలంటే ఇవి తింటే చాలు

పోలీస్‌ శాఖలో 1871 సబ్‌-ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌