Hamsa Nandini: బీచ్‌లో అందాల హంస.. ఏం వయ్యారం గురూ..!
హంసా నందిని అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేసింది . హంసా నందిని అసలు పేరు పూనం. అనుమానాస్పదం సినిమా సమయంలో దర్శకుడు వంశీ హంసా నందినిగా మార్చారు.
Updated on: Jan 10, 2024 | 1:59 PM
Share

హంసా నందిని అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేసింది .
1 / 5

హంసా నందిని అసలు పేరు పూనం. అనుమానాస్పదం సినిమా సమయంలో దర్శకుడు వంశీ హంసా నందినిగా మార్చారు.
2 / 5

2014లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన చారిత్రక సినిమా రుద్రమదేవి సినిమాలో మదనిక పాత్రలో కనిపించింది ఈ అమ్మడు.
3 / 5

చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి ఆకట్టుకుంది. అలాగే స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిసింది హంస నందిని.
4 / 5

మిర్చి, భాయ్, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, బాలకృష్ణ హీరోగా నటించిన లెజెండ్ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసింది హంస.
5 / 5
Related Photo Gallery
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనామ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
తనూజపై ట్రోల్స్ ఆపండి.! పవన్ సాయి హెచ్చరిక
ఆయన హనీమూన్‌లో.. ఆమె కొత్తగా ప్రేమలో !! కథ బాగుందిగా
రీతూ తొండాట... సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
IndiGo: ఇండిగో సంక్షోభానికి కారణం ఏంటో తెలుసా..?
Viral Video: ఏమి గుండె సామి నీది..? సెకన్ల వ్యవధిలో కింగ్ కోబ్రా రిస్క్యూ
Fresh Chicken: చికెన్ ఫ్రెష్‌గా ఉందో.. లేదో.. గుర్తించడం ఎలా?
Birth Certificates: బర్త్ సర్టిఫికెట్స్‌పై SMలో ప్రచారం.. కేంద్రం క్లారిటీ
కోపం కంటే Silence ఎందుకంత డేంజరో తెలుసా.!
పెళ్లయిన 4 రోజులకే షాక్ ఇచ్చిన సమంత వీడియో




