AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిట్టి ఈసారి గట్టిగానే కొట్టేలా ఉందిగా..! మాస్ లుక్ లో ఫరియా అబ్దుల్లా

టాలీవుడ్ చిట్టి అలియాస్ ఫరియా అద్బుల్లా.. హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తుంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ సుందరి. ఆతర్వాత పెద్దగా సక్సెస్ సాదించలేకపోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న పెద్దగా లాభం లేకుండా పోతుంది. 

Rajeev Rayala
|

Updated on: Mar 31, 2026 | 2:07 PM

Share
టాలీవుడ్ చిట్టి అలియాస్ ఫరియా అద్బుల్లా.. హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తుంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ సుందరి. ఆతర్వాత పెద్దగా సక్సెస్ సాదించలేకపోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న పెద్దగా లాభం లేకుండా పోతుంది. 

టాలీవుడ్ చిట్టి అలియాస్ ఫరియా అద్బుల్లా.. హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తుంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ సుందరి. ఆతర్వాత పెద్దగా సక్సెస్ సాదించలేకపోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న పెద్దగా లాభం లేకుండా పోతుంది. 

1 / 5
జాతిరత్నాలు సినిమాతో పరిచయమైన ఫరియా.. ఆ సినిమాలో తన క్యూట్ పర్ఫామెన్స్ తో కట్టిపడేసింది. అలాగే తర్వాత వచ్చిన సినిమాల్లో గ్లామరస్ గా కనిపించి కవ్వించింది. తన అందాలతో మతిపోగొట్టింది ఫరియా అద్బుల్లా.. కానీ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. 

2 / 5
సింహ హీరోగా నటించిన మత్తువదలరా 2 సినిమా ఒక్కటి కాస్త పర్లేదు అనిపించుకుంది. కానీ ఆతర్వాత మళ్లీ ఫ్లాప్స్ పలకరించాయి. చివరిగా ఈ అమ్మడు గుర్రం పాపిరెడ్డి అనే సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు రూటు మార్చి మాస్ పాత్రతో ఆకట్టుకోనుంది. 

3 / 5
ప్రస్తుతం ఫరియా అద్బుల్లా భగవంతుడు అనే సినిమాలో నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో ఫరియా అద్బుల్లా మాస్ పాత్రలో కనిపించింది. అలాగే బోల్డ్ గానూ నటించింది. ఈ సినిమాతో ఫరియా అద్బుల్లా హిట్ కొట్టేలా కనిపిస్తుంది. 

4 / 5
కాగా సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు ఓ రేంజ్ లో అందాలతో రచ్చ చేస్తుంది. కుర్రాళ్లు చూపుతిప్పుకోనివ్వకండా ఫోటోలు షేర్ చేస్తుంది. ఈ సుందరి షేర్ చేసే ఫోటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. నెటిజన్స్ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. 

5 / 5
Follow Us
​వయసు పెరిగితే ఈ ఆహారం విషమే!
​వయసు పెరిగితే ఈ ఆహారం విషమే!
కరకరలాడే పనీర్ టిక్కా సింపుల్ రెసిపీ!
కరకరలాడే పనీర్ టిక్కా సింపుల్ రెసిపీ!
బెల్లీ ఫ్యాట్ కరగాలంటే మీ కాఫీ కప్పులో ఈ మార్పు తప్పనిసరి!

అవిసె గింజలతో ఇంట్లోనే కొల్లాజెన్ సీరమ్..ముడతలు మాయం.మెరుపు ఖాయం!

మూగజీవిపై ఇంతటి ప్రేమా.. పెంపుడు కుక్క చనిపోతే ఈ ఫ్యామిలీ..

రెట్టింపు ఫన్, ఫుల్ మ్యాడ్‌నెస్‌తో ‘హుషారు 2’.. రిలీజ్ ఎప్పుడంటే?

నోట్లో వేస్తే ఐస్‌క్రీమ్‌లా కరిగిపోయే పాతకాలం నాటి బలమైన స్వీట్

రోజుకో ముక్క తింటే చాలు బారులు తీరే ఒత్తైన జుట్టు మీ సొంతం

SBIలో రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే మెచ్యూరిటీకి ఎంత వస్తుంది?

రోజూ షాంపూ చేస్తే జుట్టు ఊడిపోతుందా? హెయిర్ ఎక్స్‌పర్ట్ సూచన ఇదే!