Eesha Rebba: ఈషా రెబ్బా ఎదురుచూపులు ఎవరికోసమో.. చిలకపచ్చ చీరలో అందాల ముద్దుగుమ్మ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది హీరోయిన్ ఈషా రెబ్బా. అందం, అభినయంతో అభిమానులను సంపాదించుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అంతగా అవకాశాలు మాత్రం కలిసిరాలేదు. తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తుంది ఈ బ్యూటీ.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
