Ananya Nagalla: రంగుల చిలక.. వయ్యారాలతో కవ్విస్తున్న అనన్య నాగళ్ల
సినిమాలపై ఇంట్రెస్ట్ తో సాఫ్ట్ వేర్ జాబ్ మానేసింది అందాల భామ అనన్య నాగళ్ల. షార్ట్ ఫిల్మ్స్ తో మరో కొత్త జీవితం ప్రారంభించింది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
