వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తున్న చిట్టి.. క్రేజీ ఫోటోలు పంచుకున్న ఫరియా అబ్దుల్లా
హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా.. 2021లో తెలుగులో వచ్చిన జాతిరత్నాలు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ పొడుగుకాళ్ల సుందరి. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్, థియేటర్ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పలు వీడియోలు చేసింది. అలాగే ఓ వెబ్ సిరీస్ లోనూ నటించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
