AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adah Sharma: సుశాంత్ చనిపోయిన ఇంట్లోనే నివాసముంటోన్న అదాశర్మ.. తన అనుభవాల గురించి ఏం చెప్పిందంటే?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో మరణించి నాలుగు సంవత్సరాలు గడిచాయి. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా సుశాంత్ నివసించిన అపార్ట్‌మెంట్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి . ఇప్పుడు అదే ఇంటిని ప్రముఖ హీరోయిన్ అదా శర్మ కొనుగోలు చేసింది. ఇంటి కోనుగోలుకు సంబంధించిన లావాదేవీలన్నీ నాలుగు నెలల క్రితమే పూర్తయ్యాయి

Basha Shek
|

Updated on: Jun 02, 2024 | 9:14 PM

Share

1 / 6
కానీ సినిమా పనుల్లో బిజీగా ఉండడంతో నటి ఆ ఇంటికి షిఫ్ట్ కాలేదు. ఇప్పుడు ఆ ఇంటికి మారిందీ అందాల తార. గత కొన్ని రోజులుగా అక్కడే నివసిస్తోంది అదా శర్మ. మరి  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంట్లో తన అనుభవాలను అందరితో పంచుకుందీ ముద్దుగుమ్మ.

2 / 6
ఈ ఇల్లు కొనవద్దని కొందరు అదాకు చెప్పారట. అయితే అలాంటి వారి మాటలను ఆదా శర్మ వినలేదు. నాలుగు నె లలుగా బిజీగా ఉన్న ఆమె  ఇప్పుడు ఆ ఇంటికి వెళ్లి సెటిలయ్యింది.

3 / 6
ఇన్ని రోజులు నేను బాంద్రాలోని పాలి హిల్‌లో ఓ ఇంట్లో నివసించాను. నేను ఆ ప్రదేశం నుండి బయటకు రావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం కొత్త ఇంట్లో పాజిటివ్ వైబ్‌ని అనుభవిస్తున్నాను' అని చెబుతోంది అదా శర్మ.

4 / 6
సుశాంత్ చనిపోయిన ఈ ఇంట్లో నివాసముండడం  భయం లేదా అని  చాలా మంది అదాను అడిగారు. అయితే అలాంటి అనుభవాలు ఈ అందాల తారకు ఎదురుకాలేదట.

5 / 6
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన ఇంటిని ఇప్పుడు అదా శర్మ రీడిజైన్ చేసింది. ఇంటి మొత్తాన్ని మొత్తం తెల్లగా పెయింట్ చేశారు. కింది అంతస్తును దేవాలయంగా మార్చారు. పై అంతస్తులో ఒక గది సంగీతం కోసం కేటాయిచారు. మరో గదిని డ్యాన్స్ యోగా రూమ్ గా మార్చారు. టెర్రస్ మీద గార్డెన్ ఏర్పాటు చేశారు.

6 / 6
Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్

చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!

నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?

గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్

కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి

నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే

సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!

టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?