AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీతో నా లైఫ్ టర్న్ అయ్యింది.. పవిత్రలోకేష్‌పై నటుడు నరేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

సీనియర్ నటుడు నరేష్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈయన తన నటన, కామెడీతో తెలుగు ప్రేక్షకుల దగ్గరయ్యాడు. ఇక ఈ మధ్యకాలంలో ఈయన గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ హీరో పవిత్రా లోకేష్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Samatha J
|

Updated on: Jan 20, 2025 | 2:09 PM

Share
నటుడు నరేష్ నటి పవిత్ర లోకేష్‌తో సహజీవనం చేస్తున్నారు. పెళ్లి కూడా చేసుకున్నట్లు సమాచారం. అయితే తన భార్య పవిత్ర లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన భార్య గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

1 / 5
ఆయన మాట్లాడుతూ.. నా భార్య పవిత్ర లోకేష్ 52వ పుట్టిన రోజు జరుపుకుటుంది. తనకు మనస్పూర్తిగా నా విషెస్ తెలియజేస్తున్నాను. ఎందుకంటే తాను నా జీవితంలోకి వచ్చాక, నా లైఫ్ టర్న్ అయ్యిందనే చెప్పాలి.

2 / 5
సినిమా లైఫ్‌కు వ్యక్తిగత జీవితానికి చాలా తేడా ఉంటుంది. ఎన్నో ఇబ్బందులు ఎదురు అవుతూ ఉంటాయి. కానీ వాటన్నింటిని వదిలేసి మన పని మనం చేసుకుంటూ పోవాలని తెలిపారు.

3 / 5
అలాగే అమ్మ విజయ నిర్మల బయోపిక్‌ గురించి చెబుతూ, తాను చాలా రోజుల నుంచి నిర్మలమ్మ బయోపిక్ తీయాలనుకుంటున్నారని, దాని గురించే ఫోకస్‌గా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు.

4 / 5
ఇక పవిత్రలోకేష్ తన జీవితంలోకి వచ్చాక మార్పుల గురించి చెబుతూ.. తన టైటానిక్ ఒడ్డుకు చేరిందంటూ కామెంట్స్ చేశారు.ప్రస్తుతం నటుడు నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5