Aadhi Pinisetty: ట్రెండ్ సెట్ చేస్తోన్న ఆది… స్టైలీష్ లుక్ లో యంగ్ హీరో ఆది పినిశెట్టి.. (ఫొటోస్)
ఆది పినిశెట్టి.. ఈ పేరుకు పెద్ద పరిచయం అవసరం లేదు.. ఒక 'వి' చిత్రం సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి విలన్ గా సెకండ్ హీరోగా పలు సినిమాలు చేసారు.. హీరోగా కూడా పలు సినిమాలు చేసి తనదైన స్టైల్ లో దూసుకు పోతున్నారు.. ఇప్పుడు ఈ యంగ్ హీరో న్యూ లుక్ లో...