చియా vs సబ్జా సీడ్స్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
Chia Seeds vs Sabja Seeds: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో బరువు తగ్గడం అనేది ఒక పెద్ద సవాల్‌గా మారింది. సుమారు 78 శాతం మంది బరువు తగ్గే ప్రయత్నాల్లో విఫలమవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే సహజ సిద్ధమైన ఆహారాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా చియా గింజలు, బ్జా గింజలు ఇప్పుడు వెయిట్ లాస్ డైట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. అయితే ఈ రెండిటిలో ఏది బరువు తగ్గడానికి బెస్ట్..? అనేది తెలుసుకుందాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
