Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఇంటిని చూశారా.. లోపల చూస్తే ఇంద్రభవనమే, పిక్స్ వైరల్
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. అనన్య పాండేతో కలిసి "లైగర్" చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెట్టాడు. అర్జున్ రెడ్డి సినిమాతో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు.