Kitchen Hacks: టమోటాలు త్వరగా పాడవుతున్నాయా?.. ఇలా స్టోర్ చేస్తే వారమైన చెక్కుచెదరవంతే
ఎండాకాలం వచ్చిందంటే చాలా జనాలు అనే సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా మార్కెట్ నుంచి తెచ్చుకున్న కూరగాయలు వేడి కారణంగా త్వరగా కుళ్లిపోతూ ఉంటాయి. వాటిలో సున్నితంగా ఉండే టామోటాలు అయితే తెచ్చిన రెండ్రోజులకే మెత్తపడిపోతాయి. ఇది ప్రతి ఇంట్లో ఎదుర్కొనే పెద్ద సమస్య. కాబట్టి మేం చెప్పబోయే ఈ టిప్స్ పాటిస్తే మీరు వారం రోజులైనా టమోటాలను ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు. అదెలానో తెలుసుకుందాం పదండి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
