హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆలస్యంపై వినియోగదారుల ఆగ్రహం వ్యక్తమైంది. షేక్పేట్లో గ్యాస్ ఆటోలోని సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా, స్థానికుల సహాయంతో సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.