ప్యాకెట్ పాలతో అలాంటివి చేస్తే డేంజర్‌లో పడ్డట్టే!
Prasanna Yadla
26 March 2026
Pic credit - Pixabay
పాలు ఏవైనా తెచ్చిన వెంటనే వడ పోసి ఒక పాత్రలోకి తీసుకుంటాము.
పాలు
ఇంకా కొన్ని సార్లు అయితే, ప్యాకెట్ పాలను బాగా మరిగిస్తూ ఉంటాము.
ప్యాకెట్ పాలు
అయితే, ఇలా పాలను మరిగించడం కరెక్ట్ యేనా ? నిపుణులు చెబుతున్నది ఇదే
నిపుణులు చెబుతున్నది ఇదే
పాలలో ఒక రకం కాదు.. అనేక రకాలు ఉంటాయి. వాటిలో ప్యాకెట్ పాలు కూడా ఒకటి.
వాటిలో ప్యాకెట్ పాలు కూడా ఒకటి.
ప్యాకెట్ పాలను ఎక్కువగా మరిగించకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే?
మరిగించకూడదు
వాటిని ప్యాక్ చేసే సమయంలోనే బాగా వేడి చేస్తారు. కాబట్టి మరోసారి వద్దు
కాబట్టి మరోసారి వద్దు
ప్యాక్ చేసిన పాలను పదే పదే మరిగిస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి.
అనారోగ్య సమస్యలు వస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)