AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays: శ్రీరామనవమి హాలీడే.. బ్యాంకులకు రేపు సెలవు ఉందా..? ఏయే ప్రాంతాల్లో మూతపడతాయి..?

శ్రీరామనవమి సందర్భంగా బ్యాంకులు మూతపడనున్నాయి. అయితే శ్రీరామనవమి సెలవుల్లో కన్ ప్యూజన్ నెలకొంది. కొన్ని రాష్ట్రాల్లో మార్చి 26వ తేదీన జరుపుకుంటుండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో మార్చి 27వ తేదీన జరుపుకుంటున్నారు. దీంతో బ్యాంకు సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో..

Venkatrao Lella
|

Updated on: Mar 26, 2026 | 3:43 PM

Share
శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మూడపడుతున్నాయి. అయితే దేశంలో శ్రీరామనవమి సెలవు ఒకేలా లేదు. రాష్ట్రాలను బట్టి సెలవుల్లో మార్పులు జరుగుతున్నాయి. శ్రీరామనమమి సందర్భంగా మార్చి 27న బ్యాంకులు మూతపడనున్నాయి. ఏయే ప్రాంతాల్లో రేపు బ్యాంకులు మూతపడనున్నాయో ఒకసారి చూద్దాం.

1 / 5
ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం మార్చి 26న గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, సిక్కింలో బ్యాంకులు బంద్ అయ్యాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మార్చి 27వ తేదీన పండుగ జరుపుకుంటున్నారు. దీంతో రేపు ఏపీ, తెలంగాణలో బ్యాంకులు క్లోజ్ కానున్నాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రేపు శ్రీరామనవమి హాలీడే బ్యాంకులకు ప్రకటించారు.

2 / 5
భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో మార్చి 27వ తేదీన పబ్లిక్ హాలీడేగా ఉంటుంది. దీంతో బ్యాంకులతో పాటు విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, పోస్టాఫీసులు, ఇతర ప్రభుత్వ సంస్థలు మూతపడతాయి. అయితే బ్యాంక్‌కు వెళ్లే ముందు ఒకసారి షెడ్యూల్‌ను కస్టమర్లను నిర్ధారించుకుంటే మంచిది. ఎందుకంటే రాష్ట్రాలను బట్టి బ్యాంక్ సెలవులు మారుతూ ఉంటాయి.

3 / 5
ఇక మార్చి 28వ తేదీన నాలుగో శనివారం, మార్చి 29వ తేదీన ఆదివారం రావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక మార్చి 31వ తేదీన మహావీర్ జయంతి సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. కానీ ఆ రోజున తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు లేదు.

4 / 5
అయితే బ్యాంకులకు సెలవులు ఉన్నా.. నెట్, మొబైల్ బ్యాంకింగ్‌తో పాటు యూపీఐ, ఏటీఎం సేవలు యధాతథంగా పనిచేస్తాయి. అయితే చెక్కుల క్లియరింగ్, ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం కింద అందించే ఇతర ఓవర్ ది కౌంటర్ సేవలు నిలిచిపోతాయి. మార్చి 31వ తేదీన మహావీర్ జయంతి సందర్భంగా అహ్మదాబాద్, బేలాపూర్, బెంగళూరు, చెన్నై, జైపూర్, కాన్పూర్, కోల్ కత్తా, లక్నో, ముంబైలో బ్యాంకులు బంద్ కానున్నాయి. ఇక ఇక నాగపూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్ పూర్, రాంచీలో కూడా మార్చి 31న బ్యాంకులు క్లోజ్ చేయనున్నారు.

5 / 5
Follow Us
కొత్త సిమ్ కార్డు తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త రూల్స్ ఇవే

అబద్ధం చెప్పిన గంభీర్‌.. కట్‌చేస్తే.. షాకివ్వనున్న బీసీసీఐ?

స్కూల్‌లో ఉపాధ్యాయురాలి వింత ప్రవర్తణ.. సీన్ కట్‌చేస్తే..

బిగ్‌ బాస్‌ 10లో జబర్దస్త్ స్టార్ కమెడియన్.. 100 శాతం కన్ఫార్మ్

అతి ఆలోచనకు చెక్ పెట్టి.. మనశ్శాంతిగా జీవించడం నేర్పించే కథ!

పర్సనల్ లోన్ మీకు ఎంత వస్తుంది..? ఈజీగా చెక్ చేసుకోండి

బాడీ షేమింగ్‌ కామెంట్ కు గట్టి కౌంటర్‌ ఇచ్చిన దేశ ప్రధాని

నల్లగా ఉందని రిజెక్ట్ చేశారు.. స్టార్ హీరోలే క్యూ కట్టిన బ్యూటీ..

మార్బుల్స్ రంగు మారుతున్నాయా?.. ఈ చిట్కాలు పాటిస్తే

చెత్త కుప్పలో ఎక్స్‌పైర్డ్‌ చాక్లెట్లు.. ఎగబడిన జనం! వీడియో