జీవితాన్ని మార్చేసే అలవాట్లు.. నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతి
Prasanna Yadla
26 March 2026
Pic credit - Pixabay
ఆచార్య చాణక్య నీతిని తెలుసుకోవడానికి నేటికీ ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు.
చాణక్య నీతి
ఇక జీవితం గురించి ఎన్నో ముఖ్యమైన విషయాలను చాణక్యుడు చక్కగా వివరించాడు.
చాణక్యుడు
ఈ అలవాట్లు మీకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతోంది. అవేంటో ఇక్కడ చూద్దాం..
మీ జీవితం పూర్తిగా మారిపోతోంది
మీరు ఏ పని చేస్తున్నా టైమ్ చాలా ముఖ్యం. కాబట్టి, అస్సలు సమయాన్ని వృధా చేయకండి.
టైమ్ చాలా ముఖ్యం
భయపడకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారి భయపడితే ఏం చేయలేరు.
భయపడితే ఏం చేయలేరు.
అనవసరంగా డబ్బును ఖర్చు చేయకండి. దీని వలన కొత్త కష్టాలు వస్తాయి.
డబ్బును ఖర్చు చేయకండి
సరైన నిద్ర, ఆహారం తీసుకునే వాళ్లు ఆరోగ్యంగా ఉంటారు. ఏ పని అయినా సులభంగా చేస్తారు.
సరైన నిద్ర, ఆహారం
మీ నిజాయితీ మీద దెబ్బ కొట్టే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా