AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vegetables Prices: సామాన్యులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన టమాటా ధరలు.. కేజీ ఎంతంటే..?

తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు భారీగా తగ్గాయి. కిలో టమాటా రూ.10కే దొరుకుతోంది. అటు వంకాయ ధరలు కూడా పతనమవ్వగా.. పచ్చిమిర్చి ధరలు కాస్త పెరిగాయి. ఈ వారంలో కూరగాయల ధరలు తగ్గడంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..

Venkatrao Lella
|

Updated on: Mar 26, 2026 | 3:07 PM

Share
సామాన్యులకు గుడ్ న్యూస్. టమాటా, వంకాయ ధరలు పడిపోగా.. బీరకాయ, పచ్చిమిర్చి ధరలు పెరిగాయి. టమాటా, వంకాయ ధరలు గత కొద్ది నెలలుగా భారీగా తగ్గుతున్నాయి. అదే బాటలో ఇప్పుడు మరింతగా తగ్గుముఖం పట్టాయి. అటు గత కొద్దిరోజులుగా పచ్చిమిర్చి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కిలో టమాటా రూ.10కే లభిస్తుండగా.. వంకాయ రూ.15కి రైతు మార్కెట్లలో విక్రయిస్తున్నారు

1 / 5
ఇక బెండకాయ రూ.28కి అమ్ముడవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ధరలు ఇలాగే ఉన్నాయి. కూరగాయల ధరలు తగ్గడంతో సామాన్యులు ఊరట చెందుతున్నారు. కూకట్ పల్లి రైతు బజార్, విజయవాడ, గుంటూరు నగరాల్లోని  రైతు బజార్లలో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయనేది ఇందులో చూద్దాం.

2 / 5
కూకట్ పల్లి రైతు బజార్‌లో కేజీ టమాటా రూ.10, వంకాయ రూ.15, బెండకాయ రూ.28, పచ్చిమిర్చి రూ.40, బజ్జి మిర్చి రూ.20, కాకరకాయ రూ.23, బీరకాయ రూ.35, క్యాబేజీ రూ.12, బీన్స్ రూ.40, క్యారెట్ రూ.18, గోబి పువ్వు రూ.25, దొండకాయ రూ.35, చిక్కుడుకాయ రూ.40,  గోరు చిక్కుడు రూ.25,  బీట్ రూట్ రూ.18, క్యాప్చికం రూ.35, ఆలుగడ్డ రూ.18కి దొరుకుతున్నాయి.

3 / 5
కిలో కీర  రూ.14, దోసకాయ రూ.13, సొరకాయ రూ.15, పొట్లకాయ రూ.20, కంద రూ.35, ఉల్లపొరక రూ.25, ఉల్లిగడ్డ రూ.18, చామగడ్డ రూ.30, చిలకడదుంప రూ.25,  ఎండుమిర్చి రూ.240, పుట్టగొడుగులు రూ.45, పండుమిర్చి రూ.80, పల్లికాయ రూ.50 వద్ద ఉంది.

4 / 5
ఇక విజయవాడ, గుంటూరులో టమాటా రూ.14, వంగ రూ.20, బెండ రూ.19, పచ్చిమిర్చి రూ.24, కాకర రూ.22, క్యాబేజీ రూ.14, క్యారెట్ రూ.28, దొండకాయ రూ.26, బంగాళదుంప రూ.22, ఉల్లిపాయలు రూ.21, గోరుచిక్కుడు రూ.22, దోసకాయ రూ.18, సొర రూ.11, చామదుంప రూ.24, అససందలు రూ.30, చిలకడదుంప రూ.24 పలుకుతున్నాయి.

5 / 5
Follow Us
APPSC గ్రూప్ 1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. రేపట్నుంచే దరఖాస్తులు

ప్లాస్టిక్ నోట్ల ఎంట్రీపై ఆర్బీఐ కీలక ప్రకటన.. త్వరలో రాబోయే ఇవే

ఈ సినిమాను తెగ చూస్తున్న జెన్ జీ కుర్రాళ్లు..

ఉదయాన్నే కాఫీ, టీ, టిఫిన్ వద్దు.. ఇది ఒక్క గ్లాస్ తాగండి..

కరెన్సీ నోట్లపై ఉండే గాంధీ ఫొటో రియల్‌దేనా..? అసలు నిజం..

భారీ మార్పులతో బరిలోకి దిగుతున్న యంగ్ టీమిండియా!

గుడ్డు పగలగొట్టకుండా కోడిపిల్లను బయటకు తీయాలి.. ఎలా? చిక్కుప్రశ్న

రోహిత్, విరాట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
రోహిత్, విరాట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్
'వారణాసి'లో మరో స్టార్ హీరోయిన్.. ఆ అందాల భామతో మహేష్ రొమాన్స్

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్..రాష్ట్రంలో రూ.లక్షకోట్లతో భారీప్రాజెక్ట్