Mrunal Thakur: మత్తెక్కించే చూపులతో అభిమానులకు పిచ్చెక్కిస్తున్న ‘సీతామహాలక్ష్మి’.. మామూలుగా లేవుగా ఫోటోలు..
ఇటీవల ‘సీతారామం’ సినిమాలోని ‘సీతా మహాలక్ష్మి’పాత్రతో సినీ ప్రేక్షకులను కట్టిపడేసింది మృణాల్ ఠాకూర్. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవడంతో వరుస ఆఫర్లతో బిజీబిజీగా ఉంది ఈ సిత.
Updated on: Dec 22, 2022 | 7:36 AM

‘సీతా రామం’ సినిమాలో సీతా మహాలక్ష్మిగా సాంప్రదాయమైన పాత్రలో నటించిన మృణాల్ ఠాకూర్, ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.
1 / 5

‘సీతా రామం’ సినిమాలో మృణాల్తో పాటు దుల్కర్ సల్మాన్, రష్మిక మందన్న తదితరులు కూడా ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ప్రేమకథ నేపథ్యమే హైలెట్‌గా చిత్రీకరించిన ఈ సినిమాలో మృణాల్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు.
2 / 5

‘సీతా రామం’ సినిమా తర్వాత మృణాల్‌కు డిమాండ్ పెరిగింది. దీంతో అమెను వెతుక్కుంటూనే ఎన్నో ఆఫర్లు వచ్చాయి.
3 / 5

ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీబిజీగా ఉన్న మృణాల్ తన బ్యాక్‌లెస్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో అభిమానులు మృణాల్‌పై ఉన్న తమ ప్రేమను ఫోటోలకు కామెంట్స్‌గా తెలియజేస్తున్నారు.
4 / 5

మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో కూడా చాలా ఫేమస్. క్రమక్రమంగా తన ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోంది.
5 / 5
Related Photo Gallery

వేసవిలో లభించే తాటిముంజలు.. ఆడవాళ్లు తింటే ఏమవుతుందో తెలుసా?

క్కువ ధరకే మంచి స్మార్ట్ ఫోన్ కావాలా..?

ఓరీ దేవుడో.. పుచ్చకాయపై ఉప్పు వేసుకుని తింటే ఇంత డేంజరా..?నిపుణుల

చీరకట్టులో ఆ అందమే వేరబ్బా..

అతి తక్కువ ధరకే స్మార్ట్ టీవీలు.. అమెజాన్ లో ఆఫర్ల వివరాలు ఇవే..!

పల్లీలుతీన్నాక నీళ్లు తాగుతున్నారా.?మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే

మండు వేసవిలోనూ కూల్ కూల్..మార్కెట్లో ది బెస్ట్ ఎయిర్ కూలర్స్ ఇవే

శని కుభేర యోగం.. నక్కతోక తొక్కే రాశులు ఇవే.. జీవితం అంటే వీరిదే!

ఈ ఫొటోలో ఉన్న క్యూటీని గుర్తుపట్టారా.? ఆమె ఎవరో తెలుసా..

కేక పెట్టిస్తున్న రితిక సింగ్..
అమితాబ్ బచ్చన్ కట్టిన పన్నులు తెలిస్తే ఫ్యూజుల్ అవుట్..

ఇంట్లో కలహాలకు కారణాలు ఇవే..! గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా..?

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

అనాథాశ్రమంలో పెరిగి టాలీవుడ్లోకి.. బోల్డ్ హీరోయిన్గా క్రేజ్..

మీ ఇంటి ఆవరణలో బొప్పాయి చెట్టు ఉందా.. వెంటనే..!

మిర్చి పంట దహనం కేసులో షాకింగ్ విషయాలు!

ఓర్నీ.! సూర్యభాయ్ ఇలా అయితే ఎట్లా.. ఎండలతో మాడు పగులుతోంది

ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిల స్వభావం ఎలా ఉంటుందో తెలుసా..?

11 ఏళ్ల వయసులోనే ఆ హీరోను చూసి ప్రేమించింది.. చివరకు అతడినే

హైదరాబాద్ నుంచి గోవా టూర్.. IRCTC గోవా డిలైట్ ప్యాకేజ్..!

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

మీ ఇంటి ఆవరణలో బొప్పాయి చెట్టు ఉందా.. వెంటనే..!

కల్కి2పై అమితాబ్ లీక్.. సంబరంలో ఫ్యాన్స్

ఇక యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. ఎంత అంటే

ఈ వయసులో.. చిన్న అమ్మాయితో ముచ్చటగా రొమాన్స్

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
