కాలీఫ్లవర్ vs క్యాబేజీ.. ఆరోగ్యానికి ఏది బెస్ట్..? తినేముందు ఈ విషయాలు తెలుసుకోండి..
ఆరోగ్యమే మహాభాగ్యం.. మంచి ఆరోగ్యానికి కూరగాయలను ఎక్కువగా ఆహారంలో చేర్చుకోవాలి. వంటింట్లో కాలీఫ్లవర్, క్యాబేజ్ మస్ట్‌గా ఉంటుంది. ఈ రెండూ చూడటానికి కాస్త అటు ఇటుగా ఉన్నా, వీటి పోషకాలు మాత్రం వేరు. ఒకటి రోగనిరోధక శక్తిని పెంచడంలో మేటి అయితే, మరొకరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో కింగ్.. మరి ఈ రెండింటిలో మీ శరీరానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది? అనేది తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
