Cancer Risk Foods: వీటిని తింటే క్యాన్సర్‌ పక్కా.. సైలెంట్‌గా మృత్యువుకి చేరువ చేసే ఆహారాలు ఇవే!

అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే యవత వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. మధుమేహం, థైరాయిడ్, గుండెపోటు, క్యాన్సర్ సంభవం రేటు గత కొన్ని సంవత్సరాలుగా చాలా రెట్లు పెరిగింది. యువతలో ప్రధానంగా క్యాన్సర్ రేటు పెరగడానికిగల ముఖ్య కారణం క్రమరహిత జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు. ముఖ్యంగా కొన్ని ఆహారాలు తినడం ద్వారా వ్యాధి కారకాలు నిశ్శబ్దంగా మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి..

|

Updated on: Jun 25, 2024 | 8:43 PM

అస్తవ్యస్తమైన జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే యవత వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. మధుమేహం, థైరాయిడ్, గుండెపోటు, క్యాన్సర్ సంభవం రేటు గత కొన్ని సంవత్సరాలుగా చాలా రెట్లు పెరిగింది. యువతలో ప్రధానంగా క్యాన్సర్ రేటు పెరగడానికిగల ముఖ్య కారణం క్రమరహిత జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు. ముఖ్యంగా కొన్ని ఆహారాలు తినడం ద్వారా వ్యాధి కారకాలు నిశ్శబ్దంగా మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి.

1 / 5
క్యాన్సర్ రాకుండా ఉండాలంటే డైట్ మార్చుకోవడం చాలా ముఖ్యం. ఈ ప్రాణాంతక వ్యాధి ప్రమాదాన్ని పెంచే కొన్ని ఆహారాలు ఉన్నాయి. ఈ ఆహారాలకు దూరంగా ఉంటే క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.  ఏ ఆహారాలకు దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం.. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రాసెస్ చేసిన ఆహారాలు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ప్రత్యేకించి, ప్రాసెస్ చేయబడిన మాంసాహారాలలో నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి నైట్రోసమైన్‌లు అని పిలువబడే కార్సినోజెనిక్ సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. క్యాన్సర్‌కు కారణమైన వాటిల్లో ఇది ఒకటి. ప్రాసెస్ చేసిన మాంసాన్ని ఎక్కువగా తినడం పెద్దప్రేగు క్యాన్సర్‌కు దారితీస్తుందని చాలా అధ్యయనాలు వెల్లడించాయి.

2 / 5
అధిక ఉష్ణోగ్రతల వద్ద రెడ్‌ మీట్‌ (మటన్‌, గొడ్డు మాంసం మొదలైనవి) వండడం వల్ల హెటెరోసైక్లిక్ అమైన్‌లు (హెచ్‌సిఎలు), హైడ్రోకార్బన్‌లు (పిఎహెచ్‌లు) వంటి క్యాన్సర్ కారకాలను ఉత్పత్తి చేస్తాయి. ఇది పెద్దప్రేగు, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల రెడ్ మీట్ ఎక్కువగా తింటే లివర్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుంది.

3 / 5
ప్రాసెస్ చేసిన చక్కెర కలిగిన ఆహారాలు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇది ఇన్సులిన్ స్పైక్‌కు కారణమవుతుంది. ఫలితంగా క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి ప్యాక్ చేసిన జ్యూస్‌లు, శీతల పానీయాలు మొదలైన ప్రాసెస్డ్ షుగర్ ఉన్న పానియాలకు దూరంగా ఉండాలి.

4 / 5
ఎక్కువగా వేయించిన ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల కాలేయం, ప్రేగులు తీవ్రంగా దెబ్బతింటాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి కాలేయం, పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారించడానికి జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్‌ను నివారించాలి. మితిమీరిన ధూమపానం, మద్యపానం క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా రెట్లు పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ధూమపానం ప్రధానంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఆల్కహాల్ కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే పొగాకు, గుట్కా తినడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది.

5 / 5
Follow us
బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు..తెలుగు కుర్రాడికి స్థానం

ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్

సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?

ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను

సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!

ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..

విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!

రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..

పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.

ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్

వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.

నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..

ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.

రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.

చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..

అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.

చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!