AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కనిపెట్టండి చూద్దాం..ఈ ఫొటోలో బల్లిని 5 సెకన్స్‌లో గుర్తుపట్టగలరా?

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా అనేక రకాల ఆప్టికల్ ఇల్యూషన్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. చాలా మంది వీటిని పరిష్కరించడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అయితే అలాంటి వారి కోసమే ఓ అద్భుతమైన ఆప్టికల్ ఇల్యూషన్‌తో మీ ముందుకు వచ్చాం. ఈ ఫొటోలో ఓ బల్లి ఉంది. దానిని ఎవరు అయితే 5 సెకన్లలో గుర్తిస్తారో వారు చాలా ఇంటెలిజెంట్ అంట. మరి మీరు ట్రై చేస్తారా?

Samatha J
|

Updated on: Feb 03, 2026 | 11:32 AM

Share
ఆప్టికల్ ఇల్యూషన్స్, బ్రెయిన్ టీజర్స్, పజిల్స్ పరిష్కరించడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది వీటిని చాలా ఇష్టంగా పరిష్కరిస్తారు. అంతే కాకుండా వీటిని సాల్వ్ చేయడం వలన ఇవి మానసిక ప్రశాంతతను మెరుగు పరుస్తాయి. అంతే కాకుండా ఇవి బ్రెయిన్ సామర్థ్యాన్ని కూడా మెరుగు పరుస్తాయి. అంతే కాకుండా మన జీవితంలో ఎదుర్కునే సమస్యలను పరిష్కరించుకోడానికి కూడా ఇవి సహాయపడతాయి.

1 / 5
ఇక చాలా మంది తాము ఇంటలీజెంట్ అనుకుంటారు. ఎలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ అయినా సరే ఇట్టే పరిష్కరిస్తాం అనుకుంటారు. అయితే మీరు కూడా ఏదైనా ఇట్టే సాల్వ్ చేసే మైండ్ పవర్ ఉన్నవారా? అయితే మీ బ్రెయిన్ సామర్థ్యానికి పదును పెట్టే ఆప్టికల్ ఇల్యూషన్ ఇది. మరి మీరు దీనిని కేవలం ఐదు సెకన్లలో గుర్తిస్తారో లేదో చూద్దాం.

2 / 5
పైన మీకు ఓ ఆప్టికల్ ఇల్యూషన్ కనిపిస్తుందా? ఆ ఫొటోలో రెండు పూల కుండీలు కనిపిస్తున్నాయి. అంతే కాకుండా కింద చెత్త చెదారం ఉంది. అయితే ఆ ఫొటోలో ఓ పెద్ద బల్లి కూడా ఉంది. చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ చిన్న బల్లి కనిపిస్తుంది.

3 / 5
ఏంటీ బల్లి ఎక్కడ ఉందా అని వెతుకుతున్నారా. ఇది చాలా సింపుల్‌గా సాల్వ్ చేసే ఆప్టికల్ ఇల్యూషన్. ఆ ఫొటోపై దృష్టిని కేంద్రీకరించి, నిశితంగా పరిశీలిస్తే  ఫొటోలో ఉన్న బల్లి కనిపిస్తుంది. ఇక ఎవరు అయితే కేవలం  ఐదు సెకన్లలో ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌ను సాల్వ్ చేస్తారో, వారికి మైండ్ పవర్, దృష్టి నైపుణ్యం ఎక్కువగా ఉన్నట్లు, అంతే కాకుండా వీరు ఎంత పెద్ద సమస్యను అయినా సరే త్వరగా పరిష్కరించే నేర్పు గల వారు అని అర్థం.

4 / 5
ఏంటీ ఎంత ట్రై చేసినా మీకు బల్లి కనిపించడం లేదా? అయితే కంగారు పడాల్సిన పని లేదు, సమాధానం ఎక్కడ ఉందో నేను మీకు చెప్పేస్తాను. కింద ఫొటో కనిపిస్తుందా, అందులో బల్లి ఎక్కడుందో ఉంది.  పూల కుండీకి చాలా దగ్గరలో బల్లి ఉంది.

5 / 5
Follow Us
ప్లేయింగ్ 11 నుంచి నలుగురు ఔట్.. అభిషేక్ శర్మ పరిస్థితి ఏంటంటే..?

రోడ్డు మీద దొరికిన డబ్బును అక్కడ పెడితే.. రాత్రికి రాత్రే మొత్తం

టెన్షన్‌లో మార్చి మూవీస్‌.. అంచనాలు అందుకుంటాయా

టాలీవుడ్ హీరోల డాన్స్‌లు.. ఎవరు ఏ స్థానం లో ఉన్నారంటే

వాయిదా పడ్డ సతీ లీలావతి రిలీజ్.. కారణం అదేనా..

గోల్డెన్ ఛాన్స్ వచ్చినా వాడుకోలేకపోయిన దర్శకులు..

మొదటి భార్య విడాకులు ఇచ్చింది.. రెండో పెళ్లి చేసుకుంటే..

ఛాన్స్ దొరికినప్పుడల్లా సౌత్‌ గురించి మాట్లాడుతున్న జాన్వీ కపూర్‌

ఇవన్నీ ధనవంతులను చేసే నక్షత్రాలు..! మీది ఈ నక్షత్రాల్లో ఒకటా..?

ఇంట్లో దొరికే చింతపండుతో నిమిషాల్లో అందాన్ని పెంచుకోండి!