ఎర్ర మిర్చి, టమాటా చట్నీ ఇలా చేస్తే... టేస్ట్ అదుర్స్ 

Prasanna Yadla

30 March 2026

Pic credit - Pixabay

ఎండు మిర్చిలు, టమాటాలతో ఇలా పచ్చడి చేసి తింటే  రుచి అద్భుతంగా ఉంటుంది.

ఎర్ర మిర్చి, టమాటా చట్నీ

మరి, ఇంకెందుకు లేట్ ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం.. 

ఎండు మిర్చిలు, టమాటాలతో

ఇప్పుడు ఒక పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి, ఎండుమిర్చీలు కూడా కూడా బాగా వేయించాలి.

స్టెప్ - 1

అదే పాన్‌లో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించాలి

స్టెప్ - 2

కొద్దీ సేపటి తర్వాత టమాటా ముక్కలు కూడా  వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి

స్టెప్ - 3

ఆ పచ్చడిలో రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి

స్టెప్ - 4

చల్లారిన తర్వాత మిక్సీలో పట్టుకోవాలి, ఇప్పుడు పోపు కోసం బాగా వేయించాలి. 

స్టెప్ - 5

పచ్చడి మిశ్రమాన్ని తాలింపు పెట్టి  చట్నీలో పోసి బాగా కలుపుకోవడమే 

ఎండు మిర్చిలు, టమాటాల పచ్చడి రెడీ