వడ్డీ రేట్లు ప్రకటించిన కేంద్రం.. చిన్న పొదుపు పథకాలపై పెంచిదా? తగ్గించిందా?
కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) కోసం చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. వరుసగా ఎనిమిదోసారి వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేకపోవడం పెట్టుబడిదారులకు స్థిరత్వాన్ని అందిస్తుంది. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లు వంటి పథకాలపై ప్రస్తుత వడ్డీ రేట్లే కొనసాగుతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
