యుద్ధాలు ప్రారంభమైనప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. అయితే, యుద్ధం ముగిస్తే ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల మార్పుల వల్ల బంగారం ధరలు తగ్గుతాయి. ఆర్థికంగా దెబ్బతిన్న దేశాలు తమ బంగారపు నిల్వలు అమ్మడం కూడా ధరలు పడిపోవడానికి ఒక కారణం.