AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ జన్మతేదీ మీ వ్యక్తిత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? బలాలు, బలహీనతలు తెలుసుకోండి

Birth Date Personality: సంఖ్యాశాస్త్రం ప్రకారం.. మీ పుట్టిన తేదీ మీ వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని, జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన మూల సంఖ్య (Life Path Number) ఉంటుంది. ఇది వారి వ్యక్తిత్వ లక్షణాలు, బలాలు, మరింత సమాచారం తెలుసుకోవడానికి కీలకం.

Rajashekher G
|

Updated on: Mar 31, 2026 | 10:02 AM

Share
సంఖ్యాశాస్త్రం ప్రకారం, ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేక శక్తి, ప్రభావం ఉంటుంది. మన పుట్టిన తేదీ ద్వారా లైఫ్ పాత్ నంబర్ (Life Path Number) ని కనుగొనవచ్చు, ఇది మన వ్యక్తిత్వ లక్షణాలు, స్వభావం, ఆలోచనా విధానం, జీవన లక్ష్యాలు,  ఎదుర్కొనే సవాళ్లను ప్రతిబింబిస్తుంది. ఈ లైఫ్ పాత్ నంబర్ ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఉంటుంది. అది మన జీవితంలో సాధించే విజయాలు, బలాలు, అలాగే మనలోని పరిమితులను అర్థం చేసుకోవడానికి దారితీస్తుంది.

1 / 6
సంఖ్యాశాస్త్రం ప్రకారం, మనం పుట్టిన తేదీ సంఖ్యల ద్వారా వ్యక్తిత్వం, ఇష్టాలు, నిర్ణయాలు, జీవన పథాన్ని అంచనా వేయవచ్చు. అందువల్ల, పుట్టిన తేదీని ఒక గణనీయమైన సూచికగా పరిగణించడం ద్వారా మన వ్యక్తిత్వాన్ని లోతుగా అర్థం చేసుకోవచ్చు. ఇది వ్యక్తిగత అభివృద్ధి, సంబంధాల నిర్మాణం, జీవితంలో సంతృప్తిని పొందడంలో మార్గదర్శకంగా ఉంటుంది.

2 / 6

మూల సంఖ్య ఎలా లెక్కించాలి?..  

మీ పుట్టిన తేదీని అంకెలుగా కలిపి ఒక సంఖ్య వరకు తగ్గిస్తారు. ఉదాహరణకు: పుట్టిన తేదీ: 25 → 2 + 5 = 7 → మూల సంఖ్య 7. 

4వ సంఖ్య ప్రత్యేకత.. 

మూల సంఖ్య 4 ఉన్నవారికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. మీరు ఏ నెలలోనైనా 4, 13, 22, లేదా 31 తేదీల్లో పుట్టితే, మీ మూల సంఖ్య 4 అవుతుంది.

మూల సంఖ్య ఎలా లెక్కించాలి?.. మీ పుట్టిన తేదీని అంకెలుగా కలిపి ఒక సంఖ్య వరకు తగ్గిస్తారు. ఉదాహరణకు: పుట్టిన తేదీ: 25 → 2 + 5 = 7 → మూల సంఖ్య 7. 4వ సంఖ్య ప్రత్యేకత.. మూల సంఖ్య 4 ఉన్నవారికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. మీరు ఏ నెలలోనైనా 4, 13, 22, లేదా 31 తేదీల్లో పుట్టితే, మీ మూల సంఖ్య 4 అవుతుంది.

3 / 6

ప్రభావ గ్రహం: రాహు.. 
లక్షణాలు: తెలివైనవారు, వ్యూహాత్మకంగా ఆలోచిస్తారు. 
ప్రశాంత స్వభావం, కానీ అన్యాయం ఎదురైనప్పుడు ఆ కోపాన్ని మరచిపోరు.  సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు, వెనకడుగు వేయరు. ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎవరైనా హాని చేయడానికి ప్రయత్నిస్తే, ప్రతీకారం కోసం సరికొత్త ప్రణాళికలు వేశుతారు.

ప్రభావ గ్రహం: రాహు.. లక్షణాలు: తెలివైనవారు, వ్యూహాత్మకంగా ఆలోచిస్తారు. ప్రశాంత స్వభావం, కానీ అన్యాయం ఎదురైనప్పుడు ఆ కోపాన్ని మరచిపోరు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు, వెనకడుగు వేయరు. ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎవరైనా హాని చేయడానికి ప్రయత్నిస్తే, ప్రతీకారం కోసం సరికొత్త ప్రణాళికలు వేశుతారు.

4 / 6

రాహు ప్రభావం.. 

జ్యోతిష్య శాస్త్రంలో, రాహు రహస్యమైన, శక్తివంతమైన గ్రహంగా పరిగణించబడుతుంది. దీని ప్రభావం మూల సంఖ్య 4 ఉన్న వ్యక్తులలో: ఆలోచనా శక్తి, ధైర్యాన్ని పెంచుతుంది. కష్టాలను అధిగమించడానికి కొత్త మార్గాలను కనుగొంటారు. విజయం సాధించడానికి వ్యూహాలను ఉపయోగిస్తారు.

రాహు ప్రభావం.. జ్యోతిష్య శాస్త్రంలో, రాహు రహస్యమైన, శక్తివంతమైన గ్రహంగా పరిగణించబడుతుంది. దీని ప్రభావం మూల సంఖ్య 4 ఉన్న వ్యక్తులలో: ఆలోచనా శక్తి, ధైర్యాన్ని పెంచుతుంది. కష్టాలను అధిగమించడానికి కొత్త మార్గాలను కనుగొంటారు. విజయం సాధించడానికి వ్యూహాలను ఉపయోగిస్తారు.

5 / 6
సూచన: ఇవి సాధారణ సంఖ్యాశాస్త్ర విశ్లేషణలు మాత్రమే.
100% నిజం అని పరిగణించకూడదు. నిజ జీవితంలో మీ ప్రయత్నాలు, నిర్ణయాలు, ఆలోచనలు మాత్రమే మీ విజయాన్ని నిర్ణయిస్తాయి. ఈ సమాచారాన్ని మార్గదర్శకంగా మాత్రమే ఉపయోగించండి.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం సంఖ్యా శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

సూచన: ఇవి సాధారణ సంఖ్యాశాస్త్ర విశ్లేషణలు మాత్రమే. 100% నిజం అని పరిగణించకూడదు. నిజ జీవితంలో మీ ప్రయత్నాలు, నిర్ణయాలు, ఆలోచనలు మాత్రమే మీ విజయాన్ని నిర్ణయిస్తాయి. ఈ సమాచారాన్ని మార్గదర్శకంగా మాత్రమే ఉపయోగించండి. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం సంఖ్యా శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)

6 / 6
Follow Us
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
సూర్యవంశీకి షాకిచ్చిన.. టీమ్‌ లిస్ట్‌లో బుడ్డోడి పేరు గల్లంతు
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? ఆర్బీఐ కొత్త రూల్..
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
మన పూర్వికులు బలానికి 100ఏళ్ల రహస్యం ఇదే..
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
బాత్రూమ్ టైల్స్‌పై మొండి మరకలా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
రూ.5 ట్రాక్టర్ ఫొటో నోటు మీ దగ్గర ఉందా..? మీరే లక్షాధికారి..
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
సెప్టెంబర్‌లో పుట్టారా? మీలో ఈ గుణాలు కన్ఫర్మ్ గా ఉంటాయట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఇంట్లో డబ్బు, సంతోషం ఉండాలంటే డస్ట్‌బిన్‌ను ఇలా ఉంచాలట!
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ
ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ