Mango for Diabetic: మధుమేహులు మామిడి పండు తింటే ఆరోగ్యానికి మంచిదా.. కాదా..?
పండ్లలో రారాజు మామిడి. జ్యూసీ, పల్పీ... స్వీట్ మామిడి పండ్లు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. మంచి రంగు, అమోఘమైన వాసనతో అంతదూరం నుంచే నోరూరిస్తుంటాయి. మామిడిపండ్లు. ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ నడుస్తోంది. మార్కెట్ నిండా రకరకాల మామిడి పండ్లు కనువిందు చేస్తున్నాయి. మన దేశంలో రసాలు, బంగినపల్లి, ఆల్ఫోన్సో, దాషేరి... ఇలా 1500 కంటే ఎక్కువ రకాల మామిడి పండ్లను పండిస్తారు. మామిడిలో ఒక్కో రకానికి ఒక్కో స్పెషల్ టేస్ట్ ఉంటుంది. అయితే, మధుమేహం బాధితులు మామిడి పండ్లు తినాలా వద్దా..? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
