మౌత్‌వాష్ వాడకం వల్ల హై బీపీ వస్తుందా? పరిశోధనల్లో నమ్మలేని నిజాలు
ఈ రోజుల్లో ఎంతో మంది తమ నోటిని క్లీన్ చేసుకోవడానికి మౌత్‌వాష్‌ను వాడుతున్నారు. మరి ముఖ్యంగా, యువతలో ఈ అలవాటు రోజు రోజుకి పెరుగుతుంది. మౌత్‌వాష్‌ను అదే పనిగా వాడటం వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
