అతిగా బీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. బెల్లి ఫ్యాట్, హార్మోన్ల అసమతుల్యత, బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, మెదడు పనితీరు క్షీణించడం వంటివి వీటిలో కొన్ని. డిప్రెషన్, గుండె జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. బీరు మానడం వల్ల మంచి నిద్ర పడుతుంది.