Beauty Tips: మొటిమలు, మచ్చలకు వంట ఇంటి చిట్కా.. ఈ ఒక్క ఆకుతో పేస్ ప్యాక్ వేస్తే సరి
ముఖం అందంగా, కాంతివంతంగా మెరవాలంటే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఇంట్లో లభించే సహజసిద్ధమైన వస్తువులను ఉపయోగించి సులభంగా చర్మ ఛాయను మెరుగుపరుచుకోవచ్చు. మొటిమలు, నల్ల మచ్చలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. దీనికి వామాకు, బియ్యం, శనగపిండి, పసుపుతో కూడిన చిట్కా బాగా సహాయపడుతుంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
