Credit Card: క్రెడిట్ కార్డ్స్ వాడేటప్పుడు చాలామంది చేసే సాధారణ తప్పులు ఆర్థిక నష్టాలకు దారితీయవచ్చు. 30% వినియోగ నియమాన్ని పాటించడం, డ్యూ డేట్‌ను గుర్తుంచుకోవడం, మినిమం డ్యూ చెల్లించకుండా పూర్తి మొత్తాన్ని చెల్లించడం, క్రెడిట్ స్కోర్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవచ్చు. ఈ జాగ్రత్తలు భవిష్యత్తులో సులభంగా రుణాలు పొందడానికి సహాయపడతాయి.