షుగర్ ఉన్నవారు మామిడి పండ్లు తింటే ఏమవుతుంది..? ఈ తప్పులు చేస్తే మొదటికే మోసం..
వేసవి వేడి నుండి ఉపశమనం పొందేందుకు మనం సాధారణంగా పండ్లపై ఆధారపడుతుంటాం. అయితే మామిడి, పనస, పుచ్చకాయ వంటి తీపి పండ్లను చూడగానే షుగర్ పేషెంట్లు ఒక్క క్షణం ఆలోచనలో పడతారు. ఇవి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయేమోనన్న భయం వారిని ఈ ప్రకృతి ప్రసాదించిన తీపికి దూరం చేస్తుంది. కానీ సరైన పద్ధతులు పాటిస్తే మధుమేహులు కూడా ఈ పండ్లను నిరభ్యంతరంగా ఆస్వాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
